yem maya jaruguthundo gunde

CHINMAYEE ,GV PRAKASH, RAKENDU MOULI

 The easy, fast & fun way to learn how to sing: 30DaySinger.com

ఏం   మాయ జరుగుతుందో గుండె లోపల 

నన్ను  నీవైపు లాగుతోంది ఇలా... 

ఏనాడో దాచుకుంది కంటి రేపుల

మనసు నీ కలలు పంచుతోందిలా .....

కరిగేనా ఒక్క క్షణమైనా నువ్వు నను వీడి సాగితే 

వదిలేనా చిన్ని పెద్దవైన 

మాట మదిలోనే ఆగితే 

నిన్నే మోసే యద నేడు వేరెవ్వదా 

నన్ను నీ చూపులే తాకితే 

ఏం   మాయ జరుగుతుందో గుండె లోపల 

నన్ను  నీవైపు లాగుతోంది ఇలా... 

Charanam 1:

ఆశ తీగ అల్లుకున్న ఊసులె

ఈడు వల్లె వెయ్యమంది నన్ను గుండె వాకీలే...

నువ్వు నాకు సొంతమన్న ఊహలే 

ఎంత చీకటున్న పంచుతాయి పండు వెన్నెలే...

ఏమయినదో...వయసుకేమయినదో...

నీ ప్రేమకే తాను వరసయినదో...

గుండె గూడయినదో...

నీకు నీడైనదో...

అది నీకోసమే ఉన్నదో..........

ఏనాడో దాచుకుంది కంటి రేపుల 

మనసు నీ కలలు పంచుతోందిలా ......


Charanam 2:

ఒంటి పెదవి చేయలేదు ఎప్పుడు 

జంట పెదావులేగ   చేయగలవు ముద్దు చప్పుడు...


ఆడపిల్ల మనసు ఎఱుగు పిల్లడు

కానీదు ఎంత చేరువయిన గుట్టు చప్పుడు...


కను సైగాకే నేను కరిగేనులే

నా చూపులో నిన్ను కలిపానులే....


నిన్న నేనవ్వరో నేడు ఇంకెవ్వరొ...

నన్ను నడిపేది నీ ఊపిరో.....

ఏం   మాయ జరుగుతుందో గుండె లోపల 

నన్ను  నీవైపు లాగుతోంది ఇలా... 

ఏనాడో దాచుకుంది కంటి రేపుల

మనసు నీ కలలు పంచుతోందిలా .....

కరిగేనా ఒక్క క్షణమైనా నువ్వు నను వీడి సాగితే 

వదిలేనా చిన్ని పెద్దవైన 

మాట మదిలోనే ఆగితే 

నిన్నే మోసే యద నేడు వేరెవ్వదా 

నన్ను నీ చూపులే తాకితే .........

 Become A Better Singer In Only 30 Days, With Easy Video Lessons!

 

Written by: vanamaali

Submitted by rajasekhar.prkm on August 17, 2021

Discuss these yem maya jaruguthundo gunde Lyrics with the community:

0 Comments

    Translation

    Translate these lyrics to another language:

    Select another language:

    • - Select -
    • 简体中文 (Chinese - Simplified)
    • 繁體中文 (Chinese - Traditional)
    • Español (Spanish)
    • Esperanto (Esperanto)
    • 日本語 (Japanese)
    • Português (Portuguese)
    • Deutsch (German)
    • العربية (Arabic)
    • Français (French)
    • Русский (Russian)
    • ಕನ್ನಡ (Kannada)
    • 한국어 (Korean)
    • עברית (Hebrew)
    • Gaeilge (Irish)
    • Українська (Ukrainian)
    • اردو (Urdu)
    • Magyar (Hungarian)
    • मानक हिन्दी (Hindi)
    • Indonesia (Indonesian)
    • Italiano (Italian)
    • தமிழ் (Tamil)
    • Türkçe (Turkish)
    • తెలుగు (Telugu)
    • ภาษาไทย (Thai)
    • Tiếng Việt (Vietnamese)
    • Čeština (Czech)
    • Polski (Polish)
    • Bahasa Indonesia (Indonesian)
    • Românește (Romanian)
    • Nederlands (Dutch)
    • Ελληνικά (Greek)
    • Latinum (Latin)
    • Svenska (Swedish)
    • Dansk (Danish)
    • Suomi (Finnish)
    • فارسی (Persian)
    • ייִדיש (Yiddish)
    • հայերեն (Armenian)
    • Norsk (Norwegian)
    • English (English)

    Citation

    Use the citation below to add these lyrics to your bibliography:

    Style:MLAChicagoAPA

    "yem maya jaruguthundo gunde Lyrics." Lyrics.com. STANDS4 LLC, 2024. Web. 29 May 2024. <https://www.lyrics.com/sublyric/113861/CHINMAYEE+%2CGV+PRAKASH%2C+RAKENDU+MOULI/yem+maya+jaruguthundo+gunde>.

    We need you!

    Help build the largest human-edited lyrics collection on the web!

    Watch the song video

    yem maya jaruguthundo gunde

    14,988
    206     25

    Browse Lyrics.com

    Quiz

    Are you a music master?

    »
    What was Burna Boy's first hit song?
    A Dangote
    B 23
    C Way too big
    D Like to Party

    Free, no signup required:

    Add to Chrome

    Get instant explanation for any lyrics that hits you anywhere on the web!

    Free, no signup required:

    Add to Firefox

    Get instant explanation for any acronym or abbreviation that hits you anywhere on the web!