గగన సీమలో ఎగరాలి మన మువ్వన్నెల జెండా...!!!

UNKNOWN

21 fans

UNKNOWN

UNKNOWN (アンノウン) is an electronic J-pop group. This tape was in the possession of ARA (Audio Representative Associates or ARA Company Limited). Language was set to English because there is no Japanese option. Rough release date is 1984-1990. Originated from Akihabara. Help us find this song


463 
#3

 The easy, fast & fun way to learn how to sing: 30DaySinger.com

గగన సీమలో ఎగరాలి మన మువ్వన్నెల జెండా..!
భరత ఖండమే మురవాలి తన గుండెల నిండా...!!
తన గుండెల నిండా...!!
బిన్నత్వంలో ఏకత్వంను చూపును ఈ జెండా...!
కన్న తల్లిలా దేవించగ దిగి వచ్చెరా ఈ జెండా..! ఆ చుక్కల కొండా...!!!

గగన సీమలో ఎగరాలి మన మువ్వన్నెల జెండా..!
భరత ఖండమే మురవాలి తన గుండెల నిండా...!!
తన గుండెల నిండా...!!
విధ్యులతల విశ్వతేజమై విరజిమ్మాలి దేశ కీర్తిని
విదేశీలకు విపంచి అయి వినిపించాలి ఐక్య గీతిని
మైత్రి కోసం ప్రానమిచ్చిన త్యాగుల అవని ఆది
అప్పటికిప్పటికెప్పటికైన సరిరారు ఎవర్ అని మనకు సరిగారు ఎవరు అని....!!!

గగన సీమలో ఎగరాలి మన మువ్వన్నెల జెండా..!
భరత ఖండమే మురవాలి తన గుండెల నిండా...!!
తన గుండెల నిండా...!!
హిమశికరమున రెక్కలు కొడుతూ విహరించాలి విహంగమై
హిందూ సంద్రం గొంతున పొంగి గల గలలే తన రెపరెపలై
అరె అరె అరె అరేబియా సంద్రమే హౌరా అంటుంటే... హౌరా అంటుంటే...
ఆ బంగాళాఖాతం పైన సూచిక చుట్టౌవ్తుతు.. నలు దిశలను చుట్టేస్తూ....!!!!

గగన సీమలో ఎగరాలి మన మువ్వన్నెల జెండా..!
భరత ఖండమే మురవాలి తన గుండెల నిండా...!!
తన గుండెల నిండా...!!
ప్రజసౌమ్యము లౌకికత్వాము సమ్యవడులే వెళ్లి విరవగా
సహజీవనం సమభవణం సౌభ్రాతృత్వమే సౌధమవ్వగా
పచ్చ తోరణం శాంతి సిహణము ధైర్య సహాసం సాక్ష మివ్వగా
భారతీయమే జాతీయమని అందరూ ఒకటై కలిసి పాడగా....!!!

గగన సీమలో ఎగరాలి మన మువ్వన్నెల జెండా..!
భరత ఖండమే మురవాలి తన గుండెల నిండా...!!
తన గుండెల నిండా...!!!
జై హిందు....!!!

 Watch: New Singing Lesson Videos Can Make Anyone A Great Singer

 

Submitted by srise384 on February 13, 2021

Discuss these గగన సీమలో ఎగరాలి మన మువ్వన్నెల జెండా...!!! Lyrics with the community:

0 Comments

    Translation

    Translate these lyrics to another language:

    Select another language:

    • - Select -
    • 简体中文 (Chinese - Simplified)
    • 繁體中文 (Chinese - Traditional)
    • Español (Spanish)
    • Esperanto (Esperanto)
    • 日本語 (Japanese)
    • Português (Portuguese)
    • Deutsch (German)
    • العربية (Arabic)
    • Français (French)
    • Русский (Russian)
    • ಕನ್ನಡ (Kannada)
    • 한국어 (Korean)
    • עברית (Hebrew)
    • Gaeilge (Irish)
    • Українська (Ukrainian)
    • اردو (Urdu)
    • Magyar (Hungarian)
    • मानक हिन्दी (Hindi)
    • Indonesia (Indonesian)
    • Italiano (Italian)
    • தமிழ் (Tamil)
    • Türkçe (Turkish)
    • తెలుగు (Telugu)
    • ภาษาไทย (Thai)
    • Tiếng Việt (Vietnamese)
    • Čeština (Czech)
    • Polski (Polish)
    • Bahasa Indonesia (Indonesian)
    • Românește (Romanian)
    • Nederlands (Dutch)
    • Ελληνικά (Greek)
    • Latinum (Latin)
    • Svenska (Swedish)
    • Dansk (Danish)
    • Suomi (Finnish)
    • فارسی (Persian)
    • ייִדיש (Yiddish)
    • հայերեն (Armenian)
    • Norsk (Norwegian)
    • English (English)

    Citation

    Use the citation below to add these lyrics to your bibliography:

    We need you!

    Help build the largest human-edited lyrics collection on the web!

    Browse Lyrics.com

    Quiz

    Are you a music master?

    »
    What year was the album "Please Please Me" by the Beatles released?
    A 1963
    B 1978
    C 1982
    D 1967

    Free, no signup required:

    Add to Chrome

    Get instant explanation for any lyrics that hits you anywhere on the web!

    Free, no signup required:

    Add to Firefox

    Get instant explanation for any acronym or abbreviation that hits you anywhere on the web!