నిను చూడకుండా

by Elim prayer church in bollaram




Song 2 F minor 
పల్లవి-:నిను చూడకుండా నేనుండలేను 
మాట్లాడకుండా నేనుండలేను "2"
యేసయ్యా..... యేసయ్యా..... "2"
1.సమూయేలుతో మాట్లాడి గొప్ప ప్రవక్తగా నియమించితివి "2"
నాతో మాట్లాడు నను దర్శించు "2"
నా ప్రాణం నీవే నా సత్యం నీవే నా జీవం నీవే నా యేసు "2" నిను "
2.సౌలును దర్శించి పౌలుగా మార్చితివే "2"
నను దర్శించు నాతో మాట్లాడు "2"
నా ప్రాణం నీవే నా సత్యం నీవే నా జీవం నీవే నా యేసు "2" నిను "

Written by: Ps.O. Raja

Submitted by: orsularaja on October 24, 2020

© Lyrics.com